అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలి : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థుల గెలుపుకోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్సూచించారు. ఆదివారం స్థానిక ఆఫీస్లో అంతర్గాం మండల ముఖ్యనాయకులు, గ్రామశాఖ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.