అమ్మవారి పల్లకి సేవలో బండి సంజయ్

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారు శ్రీదుర్గాదేవి(సిద్ధిదాత్రి) అవతారంలో, రత్నాల అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.