అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్టు.. గ్రీన్‌కార్డు కోసం ఇంటర్వ్యూకు వెళ్లగా అదుపులోకి..
అమెరికాలో భారత సంతతి మహిళను ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె 30 ఏండ్లుగా అక్కడ ఉంటుండగా, గ్రీన్ కార్డు కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన టైమ్‌లో అదుపులోకి తీసుకున్నారు.