అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటం : పీయూష్ గోయల్

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించుకోవాలని ఇండియా ప్లాన్ చేస్తోంది. మాస్కోకి చెందిన రెండు కంపెనీలు రోస్నెఫ్ట్‌‌‌‌, లుకోయిల్‌‌‌‌పై కిందటేడాది అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.