అమరావతికి చట్టబద్ధతపై పాడేరులో టీడీపీ బైక్‌ ర్యాలీ

రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్థి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శనివారం పాడేరు పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు.