అమరావతిలో తొలి ఏఐ యూనివర్సిటీ.. ఏపీ యువతకు గ్లోబల్ చదువులు!

అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ రానుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్, శిక్షణ కేంద్రాల అభివృద్ధి కోసం ఐటీ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. ఎన్విడియా (Nvidia) సహకారంతో 'ఏఐ లివింగ్ ల్యాబ్స్' పేరుతో ఈ వర్సిటీని నెలకొల్పుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచే దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.