అమరావతి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం: రైతులు

అమరావతికి వైసీపీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ రావడంతో జరిగిన ఘటనకు సంబంధించి రాజధాని రైతులు స్పందించారు. వైసీపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడానికి కుట్రలు నేటికీ జరుగుతున్నాయని మండిపడ్డారు.