అమరావతి నుంచి హైదరాబాద్‌కు 70 నిమిషాల్లో వెళ్లొచ్చు.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

Amaravati To Hyderabad Bullet Rail 70 Minutes Journey: రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి బుల్లెట్ రైలు కనెక్టవిటీ ఉంటుందని.. హైదరాబాద్‌కు జస్ట్ 70 నిమిషాల్లోనే వెళ్లొచ్చన్నారు. అంతేకాదు చెన్నై, బెంగళూరుకు కూడా బుల్లెట్ రైలు కనెక్టివిటీ ఉంటుందన్నారు. అలాగే జూన్ 1 నుంచి విశాఖపట్నం రైల్వే జోన్‌ను నోటిఫై చేస్తామని తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.