అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అర్జీ రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలను కలెక్టర్ జారీచేశారు.