అవినీతిపై చర్యలేవి?..మడికొండలోని కాకతీయ టెక్స్ టైల్ అండ్ వీవర్స్ సొసైటీలో రూ.65 కోట్లకుపైగా కుంభకోణం
నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన మినీ టెక్స్‌టైల్ పార్కులో అక్రమాల నిగ్గు తేలడం లేదు.