అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు, అడ్వకేట్లకే పర్మిషన్..ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ సందర్భంగా నిర్ణయం

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశంపై కొన్ని నిబంధలనలు విధించారు. అసెంబ్లీ లోకి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మీడియా, విజిటర్లకు అనుమతి లేదని అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు ప్రకటించారు.