ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ‘తుఫాన్‌’

ఒకే ఊరికి చెందిన బంధువులు.. ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. బంధువు అంత్య క్రియల్లో పాల్గొనేందుకు 14 మంది స్వగ్రామానికి బయలుదేరారు.