ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి,22 మందికి గాయాలు..రాజన్న సిరిసిల్ల జిల్లాఅనుపురం వద్ద ప్రమాదం

వేములవాడ, వెలుగు : కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు చనిపోగా, మరో 22 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామం వద్ద గురువారం జరిగింది.