ఆటోలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ.. కాసేపటికే..
మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో అంబులెన్స్ సకాలంలో అందకపోవడంతో ఒక గర్భిణి ఆటోలోనే నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తూ పుట్టిన కొద్దిసేపటికే ఆ నలుగురూ కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.