ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పఽథకం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా మంత్రి నారాయణ విచ్చేశారు.