'ఆత్మహత్య చేసుకుంటా'! ఈసీ ఖురేషీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటలివి!

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన ఓ ఉద్వేగభరిత ఉదంతాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. 'నువ్వు నా గురించి అలా అనుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా' అని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదనతో అన్నట్లు ఖురేషీ పేర్కొన్నారు.