ఆదిభట్ల హైవేపై పోలీసుల కాల్పులు.. మోస్ట్ వాంటెడ్ డెడ్లీ క్రిమినల్ భూషని శ్రీకాంత్ అరెస్ట్!

నిందితుడు లొంగిపోకుండా పారిపోతుండటంతో.. పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడిపై కాల్పులు జరిపారు.