ఆధ్యాత్మికం: గృహదేవత ఆరాధన చాలా ముఖ్యం.. లేకపోతే దరిద్రం.. శాపాలు వెంటాడుతాయి..!

హిందువులు.. శుభకార్యాలు మొదలు పెట్టేముందు సాధారణంగా వారి గృహదేవతను.. ఇంటిదేవతను పూజిస్తారు. ముందుగా వారిని పూజించి.. వారి ఆశీస్సులను పొంది.. తరువాత కార్యక్రమం చేయడం అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ పూజలు.. వారి ఇంటి ఆచారాల ఆధారంగా ఉంటాయి.