ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్‌ఎస్సోళ్లు..నీళ్లు, నిధులన్నీ వాళ్లకే ధారపోశారు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిందని, ఇది కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనమని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు.