ఆర్టీసీని విలీనం చేయకపోతే మళ్లీ సమ్మె చేస్తాం .. టీజేఎంయూ హెచ్చరిక

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే తమకు మద్దతు ఇచ్చే వారితో కలిసి మళ్లీ సమ్మె చేస్తామని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ హెచ్చరించారు. గురువారం బస్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తన ఆమరణ దీక్షను ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.