ఆ ఒక్క చోట తప్ప.. ఏపీలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో బార్లు, వైన్ షాప్స్ షురూ.. దరఖాస్తు ఫీజు ఎంతంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి విమానాశ్రయం మినహా రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో 24 గంటల పాటు బార్లు, వైన్ షాపుల నిర్వహణకు అనుమతి ఇస్తూ కొత్త ఎక్సైజ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చడమే ఈ విధానం లక్ష్యమని తెలిపింది. తిరుమల క్షేత్ర పవిత్రత దృష్ట్యా తిరుపతి విమానాశ్రయానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.