ఇక ఆదివాసీల అస్తిత్వం, విశ్వాసం శాశ్వతం..భవిష్యత్ తరాల కోసం భారీ శిలలపై తల్లుల చరిత్ర

ములుగు/తాడ్వాయి, వెలుగు: ఆదివాసీల ఇలవేల్పులు మేడారం సమ్మక్క, సారలమ్మల చరిత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని, భవిష్యత్ తరాల కోసం భారీ శిలలపై తల్లుల చరిత్ర చెక్కించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.