ఇక దేశంలోని ఏ కోర్టులో వాదించలేడు: చీఫ్ జస్టిస్ గవాయ్‎పై దాడికి యత్నించిన లాయర్ లైసెన్స్ రద్దు

భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‎పై దాడికి యత్నించిన ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. కోర్టు కార్యకలాపాల సమయంలో చీఫ్ జస్టిస్‌ గవాయ్‎పై షూ విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్‎పై సస్పెన్షన్ వేటు వేసింది.