ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి : కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా
విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు.