ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇక నుంచి ప్రతీ వారం ప్రాక్టికల్స్

ఇంటర్ విద్యార్థులకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి నుంచి ప్రతీ వారం కాలేజీల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు కేవలం బట్టీ పట్టి మార్కులు సాధిస్తుండగా.. వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెంచాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతీ కాలేజీలు ల్యాబ్‌ల ఏర్పాటు తప్పనిసరి అని సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.