ఇండోనేసియాకు భారత్ బ్రహ్మాస్త్రాలు .. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ద్వైపాక్షిక చర్చలు

ఇండోనేసియా పర్యటనలో ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోల మధ్య మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి చర్చలు సక్సెస్ అయ్యాయి. భారత్ నుంచి అత్యాధునిక ‘బ్రహ్మోస్’ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులతోపాటు ‘అస్త్ర’ ఎయిర్ -టు-ఎయిర్ క్షిపణులను ఇండోనేసియాకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది.