ఇండోనేసియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. 37కి పెరిగిన మరణాల సంఖ్య
ఇండోనేసియా సిడోయార్జోలోని ఓ స్కూల్ కూలిపోయిన ఘటనలో మరణాల సంఖ్య 37కి పెరిగింది. జూవా ఐల్యాండ్ తూర్పున ఉన్న సిడోయార్జోలోని పాత కాలం నాటి అల్ ఖోజిని స్కూల్ సెప్టెంబర్ 30న కూలిపోయింది.
