ఇండియా కూటమి అత్యవసర సమావేశానికి మమత పిలుపు..జూన్ లో సమావేశం జరిగే చాన్స్

బెంగాల్ ​మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్​ మమతా బెనర్జీ ఇండియా కూటమి రీసెట్​ బటన్​ నొక్కారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత.. అలాగే, కూటమిలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె ఇండియా కూటమి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.