ఇదో వార్నింగ్.. వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలి, వణుకు మొదలైంది: సీనియన్ నటుడు నరేష్

Actor Naresh Vijaya Krishna On Uapa Act: ప్రశ్న రావణ్‌ ఎపిసోడ్‌పై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. రావణ్‌పై నమోదు చేసిన ఉపా చట్టం కేసు గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఈ ఉపా చట్టం రాష్ట్రానిది కాదు కేంద్రానిది అన్న సంగతి గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. కొంతమందిలో భయం మొదలైందని.. సోషల్ మీడియాలో ఆవేశంగా స్పందించే చాలామందికి ఇది ఒక స్పష్టమైన సంకేతం అంటూ నరేష్ ట్వీట్ చేశారు.