ఇయ్యాల సుప్రీం ముందుకు ‘ఫిరాయింపుల’ కేసు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
డిసెంబర్ 19, 2025
1