ఇరాన్ పై తీవ్రంగా దాడి చేస్తాం : మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

ఇరాన్, అమెరికా మధ్య సీజ్ ఫైర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ ముగిసింది.. ఇక మిగిలింది దాడులే.. ఇరాన్ పై ఈ రాత్రికే భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు అంకారాలో జరిగిన  నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఈ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.