ఇవాళ(డిసెంబర్ 27) కలెక్టర్లకు డీజేఎఫ్టీ వినతిపత్రాలు

డెస్క్ జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ శనివారం ఉదయం 10:30 గంటలకు కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్​టీ) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.