ఇసుక మాఫియాకు టెక్నాలజీతో అడ్డుకట్ట: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇసుక మాఫియాకు టెక్నాలజీతో అడ్డుకట్ట వేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.