ఈజీఎస్ స్కీమ్ ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ (ఈజీఎస్) పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఆదివారం ఖమ్మం డీసీసీ ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.