ఈసారి స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోరు!.. ఇదివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇదివరకు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. బీజేపీ కేవలం కొన్ని స్థానాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి స్థానిక ఎన్నికల్లో బీజేపీ సైతం ప్రధాన పోటీదారుగా బరిలో నిలవనుంది.