ఈసారి 3 కార్పొరేషన్లలోనూ సమ్మర్ కోచింగ్.. 44 రకాల క్రీడల్లో ట్రైనింగ్
ఈ ఏడాది మూడు కార్పొరేషన్ల పరిధిలో వేర్వేరుగా సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. 44 రకాల క్రీడల్లో ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకు 2 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.