ఈ- పంచాయతీ ఆపరేటర్ల గౌరవ అధ్యక్షుడిగా కొనగాల మహేశ్

తెలంగాణ ఈ–-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (టీఈపీసీఓఏ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.