ఉత్తరాఖండ్‎లో ఘోర ప్రమాదం: లోయలో పడిపోయిన బస్సు.. ఏడుగురు మృతి

ఉత్తరాఖండ్‎లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం అల్మోరా జిల్లాలోని భికియాసైన్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది.