ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చేందుకు కుట్ర : డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్
ఎన్నో ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ఫైర్అయ్యారు.