ఉపాధి చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలి : ప్రజా సంఘాల ఐక్య వేదిక

కాంగ్రెస్, వామపక్షాల పొత్తులో భాగంగా పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించాలని చూస్తోందని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం మెదక్ జిల్లా కార్యదర్శులు ఎ. మల్లేశం, కె. మల్లేశం అన్నారు.