ఉపాధి సిబ్బందికి భారీ బీమా ..రూ.40 లక్షల నుంచి కోటి వరకు ఉచిత బీమా

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సుమారు 3,800 మందికి పైగా ఎఫ్‌‌టీఈ, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు భారీ ఆర్థిక భద్రత చేకూరనున్నది. ప్రతి ఉద్యోగికి వారి వేతనం ఆధారంగా రూ.40 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉచిత వ్యక్తిగత, ప్రమాద బీమా కల్పించనున్నారు.