ఉప్పల్ మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో తనిఖీలు.. నాన్ వెజ్ ఇలా స్టోర్ చేస్తే ఎలా తినేది..?
ఉప్పల్ సెంటర్ అంటే ఎంత రద్దీగా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఒకవైపు యాదగిరిగుట్ట వెళ్లే భక్తులు, మరోవైపు వరంగల్ హైవే.. దీనికి తోడు మెట్రో కనెక్టివిటీ. ఎప్పుడూ రద్దీగా ఉండే ఉప్పల్ ఏరియాలో బిర్యానీ