ఉప్పల్ రింగ్ రోడ్డులో ఇవాళ (ఏప్రిల్ 20) నుంచి ట్రాఫిక్ డైవర్షన్

ఉప్పల్ రింగ్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ పనులు మళ్లీ ప్రారంభం కానుండడంతో ట్రాఫిక్ డైవర్షన్‌‌‌‌‌‌‌‌కు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సోమవారం నుంచి ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.