ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి: సీఎం చంద్రబాబు

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలన్నారు. పరిస్థితులు మారాయని, సంతానం భారంగా కాకుండా.. సంపదగా మారిందని పేర్కొన్నారు.