ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపోల్స్ కు రెడీ..ముసాయిదా ఓటర్ లిస్ట్ రిలీజ్
మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన ఓటర్ లిస్ట్‌ను టీఈ పోల్ పోర్టల్‌లో అందుబాటులోకి తేవడంతో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ముగిసింది.