వేములవాడలో మహా శివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేయాలి : విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్

మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జాతర చైర్ పర్సన్, ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు.