ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు.