ఉర్దూ పాఠాలు చెప్పిన స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నేతలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఉన్న భరత్ స్కూల్ లో పర్మిషన్ లేకుండా ఉర్దూ బోధించిన ప్రిన్సిపాల్అమీర్ఖాన్తోపాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.