ఊరికోసం ఒకరోజు.. స్వచ్ఛ సంకల్పం!..కమలాపూర్ మేజర్ పంచాయతీ వినూత్న ఆలోచన

'స్వాతంత్ర్యం కంటే పారిశుధ్యమే ముఖ్యం' ఇది స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మాగాంధీ చెప్పిన మాట. అదే స్ఫూర్తితో ప్రధాని మోదీ 'స్వచ్ఛ భారత్' ఉద్యమాన్ని మొదలుపెట్టగా, దానిని ఆదర్శంగా తీసుకుని హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ పంచాయతీ వినూత్న ఆలోచన చేసింది.