ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన బస్సులు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై వెళ్తున్న కొన్ని బస్సులకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అసలు ఏం జరుగుతుందో తెలియక వాహనదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా